ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు.…
/
చంద్రబాబు కంచుకోటకు బీటలు.. కుప్పంలో కుప్పకూలిన పార్టీ..
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్ఆర్‌సీపీ భారీ షాకిచ్చింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న…
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.. రైతులకోసం ఎంతవరకైనా పోరడతా..
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం నాడు మిర్యాలగూడలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ…
బండి సంజయ్‌పై దాడి.. పోలీసు తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
సోమవారం నాడు మిర్యాలగూడలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై పోలీసులు ఉండగానే.. దాడి…
ఇక రాజస్థాన్‌లో కూడా.. రంగంలోకి ఎంఐఎం.. రీజన్ ఇదే..
ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ విస్తరణపై కన్నేశారు. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే…
ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్‌పై దాడి..
మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల…
వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు.. ఈటల రాజేందర్
వడ్ల కోనుగోళ్లపై సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం నాడు హనుమకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
సిద్దిపేట జిల్లా కలెక్టర్ రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ గూటికి..?
సిద్దిపేట జిల్ల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం నుంచి మీడియా ఛానెల్స్‌లో.. సోషల్ మీడియాలో…
కాంగ్రెస్ సాహసోపేత నిర్ణయం..!! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు.. స్పష్టం చేసిన ప్రియాంకా వాద్రా
రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్ర తెలిపారు.…