హైదరాబాద్: బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఆకుల విజయ కు అవకాశం దక్కింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ జాతీయ కార్యవర్గ జాబితా విడుదల చేసారు. ఆకుల విజయ గతంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2014 లో సిరిసిల్లలో, 2018 ఎన్నికలలో గజ్వెల్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
తెలంగాణ కే చెందిన డాక్టర్ పద్మ వీరపనేని , ఆంద్రప్రదేశ్ నుంచి నిషిద రాజు కు చోటు లభించింది.
Heartfull congratulations Akula vijaya Akka Garu 💐💐💐