తిరుమల: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది.దీంతో వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండోసారి టీటీడీ చైర్మన్ గా నియుక్తులయ్యారు. గతంలో ఒంగోలు నుంచి సుబ్బారెడ్డి ఎంపీగా పనిచేశారు.