రఘురామ కృష్ణం రాజుకి చెందిన ఇందు భారతి థర్మల్ పవర్ లిమిటెడ్ కి సంబంధించిన 826 కోట్ల బ్యాంక్ మోసం కేస్ లో సీబీఐ విచారణలో జాప్యం జరుగుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి రాసిన లేఖకు సమాధానం ఇస్తూ ఈ అంశం పై త్వరితగతిన చర్యలు తీసుకుని విచారణ వేగవంతం అయ్యేలా చూస్తాం అని నిర్మలా సీతారామన్ తెలిపారు..