ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ【APTDC】 ఛైర్మన్ గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆరిమండ వరప్రసాద రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యా పర్యవేక్షణ &నియంత్రణ కమిషన్ 【APSER&MC】 వైస్ ఛైర్ పర్సన్ శ్రీమతి డా౹౹ఆరిమండ విజయశారద రెడ్డి తో పాటు నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తపపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, మంత్రులకు వరప్రసాద్ రెడ్డి కృతజ్ఙతలు తెలిపారు. నమ్మకం ఉంచి ఇచ్చిన పదవికి వన్నె తెస్తానని, రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి నిరంతరం కృషి చెస్తానని వెల్లడించారు.