ఈ రోజు శ్రావణ మాసం ఆరంభం. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి కావాలంటే మీ ఇంట్లో దేవుడి గది లో గోధుమ పిండి తో చేసిన ప్రమిద లో నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి దీపం వెలిగించండి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇక అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు ఈ రోజు మీ దేవుడి గదిలో దొడ్డు ఉప్పు పోసి దానిపై ప్రమిద లో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందుతారు.
హరికీర్తి నరేశ్ శర్మ, పురోహితులు.