హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మృతి చెందారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.