పార్టీ ఆవిష్కరణ సభలో భావోద్వేగానికి గురి అయిన వైఎస్ విజయమ్మ

తెలంగాణ హైదరాబాద్

పార్టీ ఆవిష్కరణ సభలో భావోద్వేగానికి గురి అయిన వైఎస్ విజయమ్మ

నాయకుడు అంటే వైస్సార్ ని చూసి నేర్చుకోవాలి…

రాజశేఖర్ అంటే ఎంత అభిమానం ఉందొ ఈ రోజు మైక్ లముందు చెప్పలేక పొవిచ్చు కానీ వారి గుండెల్లో ఉన్నాడు..

కాంగ్రెస్ పార్టీ వారు ఈ రోజు ఎంతో కపట ప్రేమ చూపిస్తున్నారు

కాంగ్రెస్ పార్టీ కి రాజశేఖర్ రెడ్డి ని దోషిగాఎందుకు చూపించారు…

మమ్మల్ని రోడ్డు పైన పడేసిన మీరు వైస్సార్ ని ఈ రోజు భుజాలపై ఎత్తుకుంటున్నారు ..

నాయకుడు అంటే భరోసా ఒక ధైర్యం

నాయకుడు అంటే కొండను డి కొట్టే దమ్ము ,ధైర్యం

ప్రజల బ్రతుకు కోరే వారు నాయకుడు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం వైస్సార్

నాయకుడు అంటే సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానే నాయకుడు లక్షణం

తెలంగాణ లో కాదు తెలుగు ప్రజల గుండెల్లో వినపడే కనపడే పేరు వైస్సార్

రాజశేఖర్ రెడ్డి గారికి వివక్ష అంటే తెలియదు

రాజశేఖర్ రెడ్డి కి కుటుంబం ఎంతో సాధారణ ప్రజలు అంతే ..

రాజశేఖర్ రెడ్డి చనిపోయిన అని తెలియగానే ఆంధ్ర కంటే తెలంగాణ లోనే ఎక్కువ చనిపోయారు

కల్ముష్మ లేని మనసు రాజశేఖర్ రెడ్డి

ప్రతీ ఎకరా కి నీళ్లు ఇచ్చినప్పుడునా జన్మ ధాన్యం అని పదే పదే చెప్పేవారు

పల్లెలో జీవం తెచ్చింది రాజశేఖర్ రెడ్డి

అయిన వేసిన ప్రోజెక్టుల లు ఏ రోజు కి కూడా పూర్తి అవ్వలేదు

రాజశేఖర్ రెడ్డి ని జగన్ బాబు అయిన షర్మిల అయిన కనిలువెత్తు వారసులు

వీళ్ళు ఇద్దరు వారి వారి ప్రయోజనాల కి ప్రతినిధులు..

నిజాయితీ తో కూడిన విలువలకు ఆదర్శం మా షర్మిల పార్టీ

తెలంగాణ లో అసలు సిసలైన నాయకురాలు షర్మిల .

షర్మిల రాజన్న ముద్దుబిడ్డ .

రాజశేఖర్ రెడ్డి షర్మిల ని యువరాణి లాగా పెంచుకున్నాడు.

జగన్ పాదయాత్ర చేయాలి అని కోరినప్పడు షర్మిల చేసి చూపించారు

భారత దేశంలో షర్మిల లాంటి అమ్మాయిలు లేరు ..

షర్మిల ఏ పని చేసిన సంకల్పంతో చేస్తుంది

వైస్సార్ రాక ముందు తెలంగాణ గడ్డ మీద రక్తం మరకలు ఉంటే అదే నెల పైన నీళ్లు పారించిన ఘనడు వైస్సార్

అన్ని రాష్టల బలంగా ఉంటే దేశం బలం గా ఉంటుంది

తెలుగు రాష్టలు రెండు మనవే అభిప్రాయం బేధాలు వస్తే సమస్య లు పరిష్కరించచుకోవాలి

రాజశేఖర్ రెడ్డి గారు పిల్లలు దొంగలు కాదు.. గజ దొంగలు కానీ కాదు …

మాకు దాచుకోవాడం, దోచు కోవడం తెలియదు

ఒక్క పంచడం తప్ప

రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణాలు కూడా ప్రజల కోసమే పోగొట్టుకున్నారు …

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *