తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. యాసంగిలో వరి కోనుగోలు అంశంపై మాట్లాడుతూ.. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం…
CM kCR
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ.. ప్రధాని మోదీతో భేటీ..?
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే గడపనున్నారు. పర్యటనలో భాగంగా.. ధాన్యం కొనుగోలు,…
కేసీఆర్ మాటలను ఎలా నమ్మేది..? రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్.
కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ…
కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినం.. ఇది ఆరంభం మాత్రమే..
వరి కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్ కేంద్రం పట్ల అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం వైఖరిపట్ల టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.. రైతులకోసం ఎంతవరకైనా పోరడతా..
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం నాడు మిర్యాలగూడలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ…
వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు.. ఈటల రాజేందర్
వడ్ల కోనుగోళ్లపై సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం నాడు హనుమకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
బండి సంజయ్ చేపట్టే “ప్రజా సంగ్రామ యాత్ర”పై తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల…
దళిత బంధు ఇయ్యకపోతే సీఎం వీపు విమానం మొగుతుంది – బండి సంజయ్
కేసీఆర్…..కేంద్రం లేఖ ఇచ్చినా ధాన్యం ఎందుకు కొనడం లేదు? రైతులను ఇంకా ఎందుకు మోసం చేస్తున్నవ్? ధాన్యం కొనకుండా నరుకుతా…ముక్కలు చేస్తానంటూ…
సీఎం కేసీఆర్ కౌంటర్‌కు బండి సంజయ్ సమాధానాలు.. బూతుభాషా కోవిదుడంటూ మొదలు పెట్టి.. చివరకు…
సీఎం కేసీఆర్ ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ…
పెట్రోల్ ధరలపై సీఎం కేసీఆర్ సూటి సమాధానం.. తగ్గించేది లేదు.. రీజన్ ఇదే..!
పెరిగిన పెట్రోల్ ధరలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పెట్రోల్ ధరలను…