భరత నాట్యానికి సాంకేతిక జోడిస్తోన్న గుల్లపల్లి శ్రీహసిని

నాట్యం కోసం తపించే మనసు ఆమెది. నాట్యమే ఆమె ఊపిరి. కీర్తిప్రతిష్ఠతల కోసం పరుగులు తీసే మనస్తత్వం కాదు. కళకు అంకితమైన…