మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్‌పై కేసు నమోదు చేశారు. ముంబై మేయర్ పెడ్నేకర్‌పై వర్లీ అగ్నిప్రమాదం ఘటనపై తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ.. ముంబై మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్‌పై ఐపీసీ సెక్షన్స్ 354ఏ,(4) మరియు 509 కింద కేసు నమోదు చేశారు.