హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ లేదా మంత్రి హరీశ్ రావు ఇద్దరిలో ఎవరికి దమ్మున్నా వచ్చి హుజూరాబాద్ లో పోటీ చేసి గెలవాలని మాజీ మంత్రి , బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేంద్ సవాల్ విసిరారు. బక్కపలచని పిల్లగాడు , దిక్కులేని పిల్లగాడు ఈటెల రాజేందర్ అనుకుంటున్నారు. కానీ హూజూరాబాద్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన బిడ్డ ఈటెల రాజేందర్ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.