మీ పతనం నా కళ్ళతో చూడాలనుకున్న.. చంద్రబాబుకు ముద్రగడ లేఖలో..

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న భార్య భువనేశ్వ‌రికి అవ‌మానం జ‌రిగిందంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీరు కార్చడం చూసి…