తిరుమల దర్శనం లో రోజుకు 14000 భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనం రోజుకు 14000 మంది భక్తులు వస్తున్నారు. కరోనా కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే కొండమీడికి వెళ్ళనిస్తున్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *