కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజకుమార్ గుండెపోటు తో ఆసుపత్రిలో చేరారు. వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతి లో నొప్పితో బాధపడ్డారు. వెంటనే విక్రమ్ ఆసుపత్రిలో చేర్పించారు. కన్నడ సినీ పరిశ్రమ మొత్తం ఆసుపత్రికి చేరుకుంటోంది. ముఖ్యమంత్రి బొమ్మై కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. పునీత్ పరిస్థితి విషమంగా ఉందని, ICU లో చికిత్స చేస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.