వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు.. ఈటల రాజేందర్‌

వడ్ల కోనుగోళ్లపై సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. సోమవారం నాడు హనుమకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…