పాఠశాలలు తెరవడం పై వారం పాటు హైకోర్టు స్టే

హైదరాబాద్ : కరోనా తగ్గుముఖం పట్టడటంతో పాఠశాలలు సెప్టెంబరు 1 నుంచి తెరవడం పై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రత్యక్ష తరగతుల కు రాని విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. రెసిడెన్షియల్, గురుకుల హాస్టళ్లు కూడా అప్పుడే తెరవకూడదని సూచన చేసింది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *