ట్యాంక్ బండ్ లో వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

న్యూఢిల్లీ : హుస్సేన్ సాగ‌ర్ లో గ‌ణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి సుప్రీం కోర్టు స‌మ్మ‌తి తెలిపింది. అక‌స్మాత్తుగా నిమ‌జ్జ‌నం ఆపేయడం వల్ల ఇబ్బందులు వ‌స్తాయి కాబ‌ట్టి ఈ సారికి అనుమ‌తి ఇస్తున్న‌ట్టు తెలిపింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ వ్య‌వ‌హారం ప‌ట్ల కోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *