ఒలింపిక్ బంగారు విజేత నీరజ్ చోప్రా డాన్స్ ఇరగదీసిండు

ఒలంపిక్స్ లో భారత్ కు స్వర్ణం

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ స్వర్ణపతకం నెగ్గింది. జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా భారత్ చరిత్ర ను తిరగరాశారు.